ఆదర్శ రైతులు

  • ...

    మార్గదర్శి ‘సారధి’ – అతడే ఒక సైన్యం

    ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అన్నారు మాజీ ప్రధాని పి.వి నరసింహారావు. కన్న తల్లిని, మాతృభూమిని మరచిపోయి సుదూరతీరాలకు తరలి వెళ్ళిపోయేవారు ఎందరో! ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే పట్టణాలలో, నగరాలలో మకాంపెట్టి స్వగ్రామాలను విస్మరిస్తున్న సంస్కృతి

    Read more..
  • ...

    నేలతల్లి తుళ్ళింత – రైతుబిడ్డ పులకరింత

    ఆంధప్రద్రేశ్‌ ధాన్యాగారంగా గుంటూరు జిల్లాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ పండే మిర్చికి భారతీయ మార్కెట్లో ఎంతో వాణిజ్య విలువ ఉంది. పత్తి పండిరచడంలో గుంటూరు జిల్లాకు ఉన్న విశిష్టత దేశంలోని మరే జిల్లాలోనూ కానరాదు.

    Read more..
  • ...

    ఆదర్శ మామిడి రైతు శ్రీనివాసరెడ్డి

    బిందు సేద్యం – సమగ్ర సస్యరక్షణ – అదే విజయరహస్యం నిజమైన సామాజిక బాధ్యత ఉన్నవాడు రైతన్నే. ఎండనక, వాననక, శ్రమకోర్చి అతను బాధ్యతతో తీస్తున్న ఉత్పత్తి దేశంలో కోట్లాది మంది కడుపు నింపుతున్నది. అందుకే ఆయనను ‘‘అన్నదాత’’ అంటారు.

    Read more..
  • ...

    విత్తన బ్రహ్మ ‘కొంగర రమేష్‌’

    ఆయన విద్యావంతుడు కాదు, ధనవంతుడూ కాదు, సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబీకుడు. గుంటూరు జిల్లా, పెదకాకుమాను గ్రామానికి చెందిన కొంగర రమేష్‌, తన సృజనాత్మకశక్తి, సామాజిక బాధ్యతను రంగరించి విత్తన ఉత్పత్తి రంగంలో తలపండిన శాస్త్రవేత్తలకే ‘‘దిక్సూచి’’గా మారారు.

    Read more..
  • ...

    ఆదర్శ మామిడి రైతు శ్రీనివాసరెడ్డి

    బిందు సేద్యం – సమగ్ర సస్యరక్షణ – అదే విజయరహస్యం నిజమైన సామాజిక బాధ్యత ఉన్నవాడు రైతన్నే. ఎండనక, వాననక, శ్రమకోర్చి అతను బాధ్యతతో తీస్తున్న ఉత్పత్తి దేశంలో కోట్లాది మంది కడుపు నింపుతున్నది. అందుకే ఆయనను ‘‘అన్నదాత’’ అంటారు.

    Read more..
సెప్టెంబర్ 2019